బుమ్రాను కెప్టెన్ చేయాలంటున్న నెహ్రా…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుండి తప్పుకొనున విషయం తెలిసిందే. దాంతో అతని తర్వాత జట్టుకు ఎవరిని కెప్టెన్ చేయాలి అనే ప్రశ్న పై చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కువగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా భారత మాజీ పేవర్ ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఓ కొత్త పేరును ముందుకు తెచ్చాడు. అదే భారత పేవర్ బుమ్రా. అయితే బుమ్రా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో తుది జట్టులో ఉంటుంది ఆటగాడు అని చెప్పిన నెహ్రా అతను ఆటను బాగా అర్ధం చేసుకున్నాడు. ఇక ఓ పేసర్ కెప్టెన్ కావద్దు అని ఎక్కడ లేదు అని చెప్పాడు.
Also Read
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ భేటీ.. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ పేసర్?
- Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
తాజావార్తలు
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
-
Fake Idols : నకిలీ విగ్రహాలతో మాయాజాలం.. ఆరుగురు ముఠా అరెస్ట్.!
-
Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?