T 20 Blast: తుఫాన్ వేగంతో శతక్కొట్టిన డొమెస్టిక్ వికెట్ కీపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ 20 అంటేనే పరుగుల మోత.. బాల్ బాల్ కు బౌండరీ గానీ, సిక్సర్ గానీ కొట్టాల్సిందే. అలా అని బౌలర్ ఏమీ ఈజీగా బౌలింగ్ చేయడు. అతను కూడా బ్యాటర్ ను కట్టడి చేసేందుకు తన బౌలింగ్ మాయజాలాన్ని చూపిస్తాడు. మొన్నటిదాకా ఐపీఎల్ లో పరుగుల వరద చూశాం. శుభ్ మన్ గిల్, కోహ్లీ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో ఆకట్టుకోగా.. మిగతా కొందరు ప్లేయర్లు తమ ప్రతిభను చూపించారు. అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ దుమ్ముదులిపేశారు. ఇప్పుడు అలాంటి పరుగుల సునామీ ఇంగ్లండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో నమోదైంది.
Also Read : MP Margani Bharath: వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ వెలవెలబోతోంది
Also Read
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ఇంగ్లాండ్‌కి చెందిన 37 ఏళ్ల వికెట్ కీపర్- బ్యాటర్ క్రిస్ కుక్ గ్లామోర్గాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మిడిల్‌సెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్యా్ట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 275 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసాడు. 7 సిక్సర్లు, 12 బౌండరీలతో అద్భుత సెంచరీ (113) పరుగులు చేశాడు. అతనే కాదు, తన టీమ్ మేట్ కొలిన్ ఇంగ్రామ్ కూడా 66 బంతుల్లో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. గ్లామోర్గాన్ జట్టు తరఫున క్రిస్ కుక్(113), కొలిన్ ఇంగ్రామ్(92 నాటౌట్) రాణించడంతో ఆ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
Also Read : Maruti Suzuki : మేలో 1.78 లక్షల యూనిట్ల మారుతి వాహనాల అమ్మకం.. అత్యధికంగా అమ్ముడైనవి ఇవే
239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్ కూడా బాగా ప్రయత్నించారు. మిడిల్‌సెక్స్ తరఫున జో క్రాక్‌నెల్ 42 బంతుల్లో 77 పరుగులు చేయగా, స్టీఫెన్ 51 బంతుల్లో 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ తమ ఇన్నింగ్స్ ముగిసేసరికి మిడిల్‌సెక్స్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గ్లామోర్గాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా పొట్టి ఫార్మెట్ లో పరుగుల సునామీ కురిపిస్తుంటే.. మ్యాచ్ వీక్షించడానికి అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా అత్యధిక స్పీడ్ తో పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డ్ కెక్కుతాడు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!