TG Cabinet : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
- సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం
- బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
- ఇద్దరు పిల్లల నిబంధన రద్దు ఆర్డినెన్స్‌కు ఆమోదం సూచన
- ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ముఖ్య నిర్ణయాలపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Cabinet : తెలంగాణ ప్రభుత్వం నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను మంత్రి మండలి పరిశీలించనుంది. అలాగే, ఈ ఎన్నికల్లో అమల్లో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను రద్దు చేయడానికి ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశముందని సమాచారం.
Telusukada: ఫస్ట్ ఛాయిస్ నితిన్.. ‘తెలుసు కదా’ వెనుకున్న షాకింగ్ స్టోరీ..!
Also Read
అదనంగా, SLBC టన్నెల్ పనుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల డిజైన్ టెండర్లు, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం, మున్నేరు వాగు రిటైనింగ్ వాల్, పంచాయతీరాజ్ మరియు ఆర్అండ్బీ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఇక SRSP స్టేజ్–2 ప్రాజెక్టుకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరును ఖరారు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తంగా, నేటి కేబినెట్ సమావేశం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Bengaluru: బెంగళూరులో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్ చేసి దోపిడీ
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!