Maddisetty Venugopal: కోట్లు సంపాందించాను.. చిల్లర పనులకు పాల్పడాల్సిన అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maddisetty Venugopal: లోకేష్ ముఖ్యమంత్రిపై, పార్టీ పై, తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఖండించారు. బదిలీల్లో అవినీతికి పాల్పడ్డానని లోకేష్ ఆరోపణలు చేశాడని ఆయన పేర్కొన్నారు. తాను వ్యాపారాల్లో కోట్లు సంపాదించానని.. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. హైదరాబాద్‌లో విల్లా ఉందని లోకేష్ అంటున్నాడని.. హైదరాబాద్‌లోనే కాదు బెంగుళూరులో 30 కోట్ల విల్లా ఉంది… లోకేష్ వస్తే చూపిస్తానంటూ మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు.
Also Read
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
తన కంపెనీలోనే నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారని.. జీతాల రూపంలోనే నెలకు పది కోట్లు ఖర్చు చేస్తానన్నారు. చిల్లర పనులకు పాల్పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. పన్నుల రూపంలోనే వందల కోట్లు ప్రభుత్వాలకు కట్టానన్నారు. “వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నాను. ఒక వ్యక్తి పై ఆరోపణలు చేసే ముందు లోకేష్ కొంచెం అయినా స్టడీ చేసుకుంటే మంచిది. ఎన్నికల అఫిడవిట్‌లోనే నా ఆస్తులు, కంపెనీల వివరాలు తెలుస్తాయి. లోకేష్ దర్శి నుంచి పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నాను. నాపై నిందారోపణలు చేస్తే సహించేది లేదు.” అని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!