Anna Rambabu: నామినేషన్ దాఖలు చేసిన అన్నా రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు ఇవాళ (సోమవారం) ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అయితే, అంతకు ముందు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా ఆయన బీ-ఫామ్ తీసుకున్నారు. ఆ తర్వాత అన్నా రాంబాబు నామినేషన్ పండుగ రూట్ మ్యాప్ షెడ్యూల్ ప్రకారం.. సప్తగిరి లాడ్జి మీదుగా దోర్నాల బస్టాండ్, నాయుడు బజార్, రథం బజార్, రాజాజి స్ట్రీట్, రీడింగ్ రూమ్, కంభం రోడ్డు జంక్షన్, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆఫీసుకు చేరుకుని ఉదయం 10. 30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు.
Read Also: Mallikarjun Kharge : ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. కారణం ఇదే !
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ఈ సందర్భంగా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల మండలాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు హాజరై తనను ఆశీర్వదించారని చెప్పారు. ఇక, మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను.. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అన్నా రాంబాబు కోరారు.
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!