కడప జిల్లా ప్రొద్దుటూరులో వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతకు స్వాగతం.. సుస్వాగతం అంటూ టిడిపి నేతలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. రాత్రి కి రాత్రి పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తు తెలియని వ్యక్తులు.పోస్టర్ లలో వై.యస్.వివేకా, చంద్రబాబు, ముఖ్య నేతల ఫో