YS Sharmila: ఏంది షర్మిలక్క.. రాజీవ్ గాంధీని అట్లా ఎట్లా కలిశావ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియా శకం నడుస్తోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా ఏదైనా పొరపాటున నోరుజారితే అంతే సంగతలు.. నెట్టింట నానా రచ్చ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. అయితే, తాజాగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై నెట్టింట భారీగా ట్రోలింగ్ కు గురౌవుతుంది. ఇందుకు కారణంగా ఏంటంటే.. రాజీవ్ గాంధీని కలిశానని వైఎస్ షర్మిల నోరు జారడమే.. వివరాల్లోకి వెళితే.. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం తన భర్త బ్రదర్ అనిల్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల ఇవాళ (గురువారం) ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. 10 జనపథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన షర్మిల దాదాపు 30 నిమిషాల పాటు ఆమెతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ మీటింగ్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.
Read Also: Jailer Vinayakan: నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా.. రజినీ విలన్ పై లైంగిక వేధింపుల కేసు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అయితే, ఈ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని కలవటం జరిగింది.. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది.. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖరరెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంది.. మీ అందరితో ఒకే విషయం చెబుతున్నా.. కేసీఆర్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది అని ఆమె వ్యాఖ్యానించింది.
Read Also: Puri Jagannadh: పూరి లవ్ స్టోరీ విన్నారా.. లావణ్యని అలా ఫిదా చేశాడట!
ఇక, ఇక్కడ రాహుల్ గాంధీ పేరుకు బదులు రాజీవ్ గాంధీ అంటూ షర్మిల నోరు జారడంతో.. నెటిజన్లు ఆమెపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 1991లోనే మరణించిన రాజీవ్ గాంధీని ఈరోజు ఢిల్లీలో కలిసొచ్చిన గొప్ప నాయకురాలు మన షర్మిలమ్మ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మీరు ఇందిరా గాంధీని కలవలేదా? అంటూ మరో నెటిజన్ క్వశ్చన్ చేశాడు.. కొందరైతే.. షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్‌ను కూడా ప్రస్తావిస్తూ విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు.
సోనియా గాంధీ నీ
రాజీవ్ గాంధీ నీ కలిసింది అంటా
🙄🙄🙄అన్నయ్య నే అనుకున్నాం చెల్లి కుడా ఆత్మలతో మాట్లాడుతుంది అన్నమాట #Sharmila #HelloAP_ByeByeYCP pic.twitter.com/RC1eafwMDE
— SANDEEP JSP (@JspSandeep_) August 31, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!