YS Jagan: మరోసారి ఇడుపులపాయకు వైఎస్ జగన్
- మరోసారి కడప జిల్లా పర్యటనకు వైఎస్ జగన్..
- నేటి నుంచి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన..
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొననున్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు జగన్.. తన పర్యటనలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనననున్నారు.. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాయి వైసీపీ శ్రేణులు.. ఈ నేపథ్యంలో.. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న జగన్.. ఉదయం 11.40కి విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు.. మధ్యాహ్నం 12.25కి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలోని భాకరాపురంలో గల తన స్వగృహానికి చేరుకుంటారు వైఎస్ జగన్.. ఈ మూడు రోజుల పాటు పులివెందుల, ఇడుపులపాయలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!