YS Avinash Reddy : ఉక్కు పరిశ్రమ పనులు మొదలయ్యాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలను తెచ్చి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ పనులు మొదలు అయ్యాయని ఆయన అన్నారు. జిందాల్ స్టిల్స్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గండి కోట ప్రాజెక్ట్ ద్వారా 26 టీఎంసీల నీళ్లు నిలువ చేయగలిగాము కాబట్టి, ప్రజల దాహార్తి తీర్చగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. కడప రిమ్స్ లో మూడు రకాల ఆసుపత్రులు తెచ్చి ప్రజలకు వైద్యం చేరువ చేశామని ఆయన వెల్లడించారు.
Amit Shah: గాంధీనగర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అమిత్ షా..
Also Read
కోవిడ్ ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని సీఎం ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు అని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓటు వేయండని ఆయన అన్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలే ప్రచారంలో నీరాజనం పడుతున్నారన్నారు. సీఎం జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 అన్నట్లు ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగువేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన అన్నారు.
Jasprit Bumrah: బుమ్రాను భయపెట్టిన భారత యువ బ్యాటర్.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?