Robbery: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచేస్తున్న యువకులు..
- వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే.
- రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు.
- ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే అయితే వీళ్ళు ఎవరు కూడా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. వీళ్లు జల్సాల్ చేస్తుంటారు., డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు.. ఏ పని పాట లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు.. కానీ వీళ్ళు కార్లు మెయిన్టైన్ చేస్తుంటారు. కారులోనే మాత్రం తిరుగుతుంటారు.. రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని దోచుకుంటారు. అంతేకాకుండా ఎవరైనా ఇంటికి తాళాలు వేసి ఉంటే వెంటనే దోచుకొని పారిపోతారు.. అవసరమైన ప్రశ్నలు దాడి చేసి ఉన్న డబ్బులు మొత్తం దోచుకుని పోతారు. రోడ్డుమీద దోపిడీ జరిగిందని తరహాలో సీను క్రియేట్ చేస్తారు ..ఎవరైనా బైక్ పైన ఒంటరిగా వెళ్తుంటే కార్ తో ఢీ కొట్టి కింద పడేస్తారు. ఆ తర్వాత హడావిడిగా వాళ్ళని లేపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోతారు. ఇలా ఇప్పటివరకు 17 దోపిడీ దొంగతనాలు చేసిన ముఠాని హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర నుంచి బంగారు ఆభరణాలు నగదు స్వాధీనపరుచుకున్నారు.. అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్న తనంలో దొంగలు మాత్రం తాము నిజాయితీపరులు ఇలాంటి దొంగతనాలు చేయలేదని మీడియా ముందు అరెస్టు గోలి చేశారు.
RK Roja: యూరప్ ట్రిప్‌లో మాజీ మంత్రి రోజా..! వైరల్‌గా మారిన ఫొటోలు..
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
17 దొంగతనాలకు పాల్పడ్డ ఘరానా దొంగను పట్టుకున్న హుమాయూన్ నగర్ పోలీసులు. రాత్రి రెండు గంటల సమయంలో షిఫ్ట్ కారులో 5 మంది స్నేహితులు విజయనగర్ కాలనీలోని పిఎస్ నగర్ వద్ద వెళ్తుండగా ముందుగానే కాపు కాసిన దోపిడి దొంగలు 8 మంది కారును ఆపి తమ వద్ద ఉన్న కత్తితో కారులో ఉన్న శ్రీమంత్ కుమార్ ను బెదిరించి వారి వద్ద నుండి ఆపిల్ ఫోన్, గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్ ను దొంగలించి అక్కడ నుండి ఉడయించారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఏ వన్ మొహమ్మద్ ఐజాస్ ఖురేషి పై ఒక కేసు, సాహెల్ ఫరీద్దీన్ ఖాన్ పై 17 కేసులు, ప్రశాంత్ పై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితుల వద్ద నుండి కత్తి, బంగారు గొలుసు, ఆపిల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మీడియాతో డిసిపి మాట్లాడుతున్న సమయంలో నిందితుడు తమపై తప్పుడు కేసులు పెట్టారని అల్లరి చేశాడు.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!