IPL 2025 Mega Auction: ముంబైకి ఆడనున్న యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్.. ఎన్ని కోట్లు పెట్టారో తెలుసా..?
- ముంబైకి ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్
- యువ మిస్టరీ స్పిన్నర్ కోసం వేలంలో తీవ్ర పోటీ
- రూ. 4.80 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్ట్రాంగ్ బౌలింగ్ కోసం ముంబై ఇండియన్స్ (MI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను కొనుగోలు చేసింది. అతని కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ మిస్టరీ స్పిన్నర్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు ముంబై ఇండియన్స్ ఇతన్ని సొంతం చేసుకుంది. గత సంవత్సరం గజన్‌ఫర్ కేకేఆర్‌లో ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కర్ణ్ శర్మ తర్వాత ముంబై క్యాంపులో అతను రెండవ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చేరాడు.
Read Also: Paperless legislative system: ఇక, పేపర్ లెస్ శాసన వ్యవస్థ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఒప్పందం..
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
మెగా వేలంలో రూ. 50 లక్షలతో బేస్ ప్రైస్ తో ఉండగా.. అతని కోసం పోటాపోటీగా బిడ్డింగ్ జరగడంతో భారీ ధరకు రూ. 4.80 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. పాక్టియాలో జన్మించిన ఘజన్‌ఫర్ ఇంతవరకు ఐపీఎల్ లో ఆడలేదు. అతని కెరీర్‌లో ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లలో.. రెండు ఫోర్-వికెట్ల హాల్‌లతో 29 వికెట్లు తీసుకున్నాడు. 8 వన్డేలు ఆడి 4.36 ఎకానమీ రేటుతో 12 వికెట్లు తీశాడు.
Read Also: Maharashtra Next CM: ఏక్‌నాథ్ షిండే మళ్లీ సీఎం కావడానికి ఈ 6 కారణాలను వివరించిన శివసేన!
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!