AP Crime: అరకులోయలో విశాఖ యువకుడి దారుణ హత్య
- అల్లూరి జిల్లాలోని అరకులోయలో విశాఖ యువకుడి దారుణ హత్య
- స్నేహితులే చంపి ఉంటారని ఆరోపిస్తున్న యువకుడి తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: అల్లూరి జిల్లాలోని అరకులోయలో విశాఖ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. కొర్రాయి పంచాయతీ బొందుగూడ గ్రామ సమీపంలో యువకుని మృతదేహం లభ్యమైంది. మృతుడు విశాఖ కంచరపాలెం జయభారత్ నగర్‌కు చెందిన బంగారు చంద్రకాంత్ (17)గా నిర్ధారించారు. యువకున్ని దారుణంగా కొట్టి చంపినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. యువకుడి కాళ్లు చేతులు కట్టివేసి సమీపంలో కాలువలో పడేశారు నిందితులు. గత నెల 30న డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్‌లో యువకుడి తండ్రి ఫిర్యాదు చేశారు. స్నేహితులే చంపి ఉంటారని తండ్రి ఆరోపిస్తున్నారు.
Read Also: Vizag: విశాఖ రైలు ప్రమాదంపై విచారణ వేగవంతం
Also Read
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
విశాఖ నుంచి గత నెల 30న నలుగురు స్నేహితులతో కలిసి చంద్రకాంత్ అరకు వెళ్లాడు. అక్కడ మరి కొంతమంది యువకులతో కలిసి పార్టీ చేసుకున్నట్టు సమాచారం.ఆ తర్వాత నుంచి చంద్రకాంత్ ఆచూకీ కనిపించలేదు. దారుణ హత్యకు గల కారణాలపై డుంబ్రిగూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. యువకుడి స్నేహితులను పిలిచి కేసును విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!