MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగిల్‌గా వచ్చింది లేదన్నారు. సింహం సింహమే.. జగన్మోహన్ రెడ్డి పేరు చెపితే సింహం గుర్తుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరితో పొత్తులు లేకుండా సింగిల్‌గా వస్తాడని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య ఉంటాడు.. ప్రజలం కష్ట సుఖాలు తెలుసుకుంటాడన్నారు. ఎన్నికల్లో పోరాడాలంటే ఏకపక్షంగా ఒంటరిగా రావాలన్నారు.
Read Also: Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
రకరకాల పొత్తులతో ప్రజల్లోకి వచ్చి గెలవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సంగతి తెలిసిందేనని.. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవటం వాళ్లకు విడాకులు ఇవ్వటం.. మళ్లీ కొత్త సంబంధం కోసం ఎదురు చూడటమంటూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, సీపీఎం, సీపీఐలతో కాపురం చేశాడని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకుని పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్దేశంతో నానా అవస్థలు పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి