బాపులపాడు పట్టణంలోని ఇందిరానగర్ లో గడప గడపకు ప్రజాగళం పేరుతో గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందిరానగర్ లో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ.. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు చేకూరే ప్రయోజనాలను వివరించారు. మొదటి ఓటు గాజు గ్లాసు గుర్తుకు వేసి వల్లభనేని బాలశౌరిని ఎంపీగా, రెండవ ఓటు సైకిల్ గుర్తుపై వేసి తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు.
Read Also: Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు షాక్.. పిటిషనర్‌కు భారీ జరిమానా
ఈ కార్యక్రమంలో చలమలశెట్టి రమేష్, దయాల రాజేశ్వరరావు, అట్లూరి శ్రీనివాసరావు, చిరుమామిళ్ల సూర్యం, మూల్పూరి సాయి కళ్యాణి, గుండపనేని ఉమా వరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ, వేగిరెడ్డి పాపారావు, పుట్టా సురేష్, మేడేపల్లి రమ, వడ్డిల్లి లక్ష్మీ, వల్లభనేని నాగమణి, బేతాళ ప్రమీలారాణి, వడ్డీ నాగేశ్వరరావు, షేక్ అహ్మద్, శ్రీపతి శిరీష, చలసాని శ్రీనివాసరావు, చింతల అప్పారావు, మజ్జిగ నాగరాజు, కలపాల కుమార్, గార్లపాటి రాజేశ్వరరావు, వరిగంజి కిషోర్, దాసరి బెనర్జీ, వీరమాచనేని సత్యప్రసాద్, షేక్ సత్తర్, చీలి ఆనంద్, పరసా కృష్ణప్రసాద్, ముత్యాల సువర్ణ రాజు, యర్రంశెట్టి సతీష్, నోముల శ్రీరాములు, కర్రా ప్రసాద్ పాల్, తాడిశెట్టి శ్రీను, కడవకొల్లు రాజేష్, కడవకొల్లు నాగరాజు, చెడుగొండి శివ శంకర్, బేతా శేషు, రావులపాటి భాను, తుమ్మల బ్రహ్మాజీ, మొవ్వ వేణుగోపాల్, కొండేటి నాగరాజు, కాటూరు విజయ్ భాస్కర్, తూమాటి సాంబశివరావు, చంద్రమౌళి, లావేటి వెంకటేశ్వరరావు, యజ్జువరపు శ్రీనివాసరావు, కాండ్రు అజయ్, భార్గవ్, సూర్యవతి, లక్ష్మీ ప్రసన్న, అర్జున్, శివలీల, మన్నన, సృజనీ, జయరాణి బీజేపీ నాయకులు తోట మురళీధర్, ఫణి కుమార్, సింగవరపు భాస్కర్ గణేష్, పల్నాటి విద్యాసాగర్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.