Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్
- ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న చైనా అధ్యక్షుడు
- సోషల్ మీడియాలో విదేశాంగ శాఖ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటన ఖరారైంది. ఈనెల 12-13 తేదీల్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు జిన్‌పింగ్ భారత్ వస్తున్నట్లుగా గురువారం చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు జిన్‌పింగ్ సెప్టెంబర్ 12, 13 తేదీల మధ్య భారతదేశంలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.
ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇటీవలి నెలల్లో భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆయన పర్యటనను ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. అంతకుముందు ఇటీవల కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒకే వేదికను పంచుకున్నారు. అక్కడ వారు కరచాలనం చేసుకున్నప్పటికీ.. ఎలాంటి అధికారిక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు.
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 12-13 వరకు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి బ్రిక్స్ దేశాధినేతలు హాజరవుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఢిల్లీకి రానున్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!