Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Worldcup Jersey Sold In Online And Offline By Addidas

Worldcup jersey: ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో టీమిండియా జెర్సీ.. ధరలు ఇలా..

Published Date :May 7, 2024 , 7:48 pm
By Kothuru Ram Kumar
Worldcup jersey: ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో టీమిండియా జెర్సీ.. ధరలు ఇలా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి భారత టీ20 అధికారిక జెర్సీని బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. దీనిని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్, జెర్సీ స్పాన్సర్ అడిడాస్ రూపొందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో మంగళవారం నుంచి ఈ జెర్సీలు అందుబాటులో ఉంటాయని అడిడాస్ కంపెనీ ఇటీవల ప్రకటించింది.

Also Read: Lovers In Metro: మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమికులు.. చివరకు..

ఈ జెర్సీలు రెండు వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్లేయర్స్ ఎడిషన్ ధర రూ.5,999గా నిర్ణయించబడింది. అలాగే ఫ్యాన్ ఎడిషన్ ధర 999 రూపాయలుగా నిర్ణయించారు. అయితే, ఈ ధరలు ఇంటర్నెట్ వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలకు కారణమయ్యాయి. టీ షర్టుల కోసం ఎదురు చూస్తున్నామని కొందరు రాస్తుంటే, ధర కాస్త ఎక్కువైందని మరికొందరు అంటున్నారు. ఈ ధర కంటే విమాన టికెట్ ధర ఒకరకంగా తక్కువే అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read: Daryl Mitchell: ఏంటి బ్రో అంత పనిచేసావ్.. దెబ్బకు అభిమాని ఫోన్ దభేల్..

ఈ జెర్సీని సోమవారం ప్రత్యేకంగా ఆవిష్కరించారు. హెలికాప్టర్ సహాయంతో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ జెర్సీని ధరించిన వీడియోను అడిడాస్ విడుదల చేసింది. ఈ కొత్త జెర్సీ నీలం, కాషాయం రంగులలో డిజైన్ చేయరు. ‘వి’ షేప్‌ నెక్‌ ను ఇది కలిగి ఉంటుంది. కొంతమంది ఈ రంగు కలయికతో సంతోషంగా లేరు. టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 2న అమెరికా, వెస్టిండీస్ మధ్య మొదలు కానుంది. జూన్ 5న ఐర్లాండ్‌ తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • icc t20 Worldcup
  • offline sale
  • online sale
  • teamindia
  • USA

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions