Lovers In Metro: మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమికులు.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో కొంతమంది వారికీ ఇష్టమొచ్చినట్లు పబ్లిక్ ప్లేసెస్ లో రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల జనం ఉన్నా, ఆగలేకపోతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. జనం ఉన్నప్పటికీ, ఓ యువకుడు, యువతి మెట్రో లో ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ఈ వీడియోలు వైరల్ గా మారడంతో మెట్రో యాజమాన్యం కూడా అలాంటి వారిపై చర్యలు తీసుకుంది. ఆ సమయంలో, ఈ వీడియోలు ఆన్‌లైన్ లో తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే బెంగుళూరు మెట్రోలో ముద్దు పెట్టుకున్నారని ఓ జంటకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read: Daryl Mitchell: ఏంటి బ్రో అంత పనిచేసావ్.. దెబ్బకు అభిమాని ఫోన్ దభేల్..
Also Read
బెంగళూరు మెట్రోలో ఓ యువకుడు, యువతి ముద్దుపెట్టుకుంటున్న వీడియోను తోటి ప్రయాణికుడు రికార్డ్ చేశాడు. ఆపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ జంటపై చర్యలు తీసుకోవాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ను డిమాండ్ చేశారు. ఈ వీడియోకి బెంగళూరు మెట్రోతోపాటు.. బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి.. మన మెట్రోలలో ఏం జరుగుతోంది..? మెల్లమెల్లగా బెంగళూరు మెట్రో ఢిల్లీ మెట్రోగా మారుతోందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అడుగుతున్నారు.
Also Read: Vote Casting: భాద్యత అంటే ఇదికదా.. చేతులు లేకపోయినా ఓటేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
ఈ క్రమంలో అమ్మాయి అబ్బాయిని ముద్దుపెట్టుకుంది. వీడియో వైరల్ కావడంతో, బెంగళూరు పోలీసులు కూడా స్పందిస్తూ.., “ దయచేసి మీ ఫోన్ నంబర్‌ను మాకు పంపండి” అని అన్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే.. నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో సంబంధించి కొందరు ఢిల్లీ మెట్రోతో పోల్చితే.. ఇక్కడ నయమేనంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇక్కడ ఎటువంటి తప్పు జరగలేదని కామెంట్లు చేస్తుండగా.. అలాంటి ప్రవర్తనను క్షమించవద్దంటూ మరికొందరు కోరుతున్నారు.
Hey @OfficialBMRCL @NammaMetro_ @BlrCityPolice
what happening in Namma metro
slowly Bangalore metro are turning into Delhi metro
Take some action on them
The girl was literally kissing the boy pic.twitter.com/p3pdi2vM7I— KPSB 52 (@Sam459om) May 5, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు