టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి భారత టీ20 అధికారిక జెర్సీని బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. దీనిని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్, జెర్సీ స్పాన్సర్ అడిడాస్ రూపొందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో మంగళవారం నుంచి ఈ జెర్సీలు అందుబాటులో ఉంటాయని అడిడాస్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. Also Read: Lovers In Metro: మెట్రోలో ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమికులు.. చివరకు.. ఈ జెర్సీలు రెండు వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ప్లేయర్స్ ఎడిషన్ ధర…
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు వివిధ కంపెనీలు అమ్మకాలను పెంచుకోవడానికి అనేక ఆఫర్‌లను ప్రకటించడం మనందరికీ తెలిసిందే. పండుగ సందర్భంగా కొన్ని కంపెనీలు 50% – 80% వరకు తగ్గింపును అందిస్తాయి. కానీ మెక్సికోకు చెందిన ఒక కస్టమర్ వేల డాలర్ల విలువైన ఆర్డర్లు కేవలం కొన్ని పదుల డాల్లర్స్ కే కొంటానని కలలో కూడా ఊహించలేదు. అదే సమయంలో చిన్న పొరపాటుకు కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. Also Read: AC For Buffaloes :…
Republic Day Sales : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. ప్రజలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చాలా షాపింగ్ చేసారు. దీని కారణంగా కొనుగోలు రికార్డు గతేడాది మించిపోయింది.
Festive Season Sale: ఈ ఏడాది పండుగల సీజన్ మొదలైంది. దీంతో పాటు ఇ-కామర్స్ కంపెనీలకు కూడా బిజీ బిజినెస్ డేస్ మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం, ఈ-కామర్స్ కంపెనీలు పండుగ నెలల్లో భారీ విక్రయాలు జరుపుతాయి.
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, దీనికి కొన్ని అడ్డంకులు వచ్చాయి.. దీంతో, ఆన్‌లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తారా? అనే అనుమానాలు కలిగినా.. ఇప్పుడా ఆ సస్పెన్స్ కు తెరపడినట్టు అయ్యింది.. ప్రభుత్వ సినిమా టికెట్ల విధానానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల అంశంపై మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్…