Independence Day Kotesh Art: ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారిలోనే దేశభక్తిని వ్యక్త పరుస్తుంటారు. ఇందులో భాగంగానే స్వాతంత్ర దినోత్సవం రోజున పునస్కరించుకొని ప్రముఖ చిత్రకళాకారుడు కోటేష్ వేసిన చిత్రం ఇప్పుడు అందర్నీ అబ్బురపరుస్తుంది. దాదాపు 240 మంది సమరయోధుల ముఖాలను చిత్రకారుడు కోటేష్ తన రక్తంతో A 3 డ్రాయింగ్ షీట్ పై ఐదు గంటల పాటు శ్రమించి ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ వినూత్నమైన రీతిలో స్వాతంత్ర…
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచించేలా ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో కొందరు ఫుడ్ వ్లోగ్స్ అంటూ రెస్టారెంట్స్, హోటల్స్, రోడ్లపై దొరికే వాటిని ఎప్పటికప్పుడు కొత్త రుచులను చూపించడం ఈమధ్య పరిపాటిగా మారింది. అయితే ఇలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఇలాంటివి కూడా తింటారా అని కూడా ఒక్కోసారి ఆలోచన కూడా వస్తుంది. ఇక…
వీడియోలో ఓ మహిళ చూడకుండానే హనుమంతుని చిత్రాన్ని గీస్తుంది. రెండు చేతుల్లో సుద్దను పట్టుకుని, చేతులు వెనక్కు తిప్పకుండా బ్లాక్ బోర్డ్‌పై చిత్రాన్ని గీస్తున్నది వీడియోలో చూడవచ్చు. అయితే ఆ మహిళ చూపిన కళానైపుణ్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు 10 లక్షల సార్లు వీక్షించారు.