వీడియోలో ఓ మహిళ చూడకుండానే హనుమంతుని చిత్రాన్ని గీస్తుంది. రెండు చేతుల్లో సుద్దను పట్టుకుని, చేతులు వెనక్కు తిప్పకుండా బ్లాక్ బోర్డ్‌పై చిత్రాన్ని గీస్తున్నది వీడియోలో చూడవచ్చు. అయితే ఆ మహిళ చూపిన కళానైపుణ్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు 10 లక్షల సార్లు వీక్షించారు.
Jaya Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అబితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కు కోపం ఎక్కువన్న సంగతిత తెలిసిందే. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడం తనకు ఇష్టం లేదని చాలా సార్లు ఆమె బహిరంగంగానే చెప్పారు.