ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17 న వచ్చింది.. రేపు ఈ పండుగను జరుపుకొనేందుకు రామ భక్తులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న రాముని ఆలయాలు ముస్తాబు అయ్యాయి.. రాముడు ఇవాళ నుంచే ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.. సీతారాముల కళ్యాణానికి దేశంలోని ప్రముఖ ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి
హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య రాముడు.. రాముడు ఏక పత్ని వ్రతుడు.. సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకొని ఉంటాడు.. రాముడంటే ఒక్కటే మాట, ఒక్కటే బాణం అంటారు.. ఇచ్చిన మాటను మరువడు.. ప్రతి ఏటా హిందువులంతా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకు�