Population Census: జనాభా గణనలో అడిగే 30 ప్రశ్నలు ఇవే..
- జనాభా గణనకు పూర్తి సన్నాహాలు
- వచ్చే ఏడాది నుంచి జనాభా గణన ప్రారంభం
- జనాభా గణనలో అడిగే 30 ప్రశ్నలు ఇవే
- ఈ సారి ఓ ప్రశ్న పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వం జనాభా గణనను నిర్వహించడానికి పూర్తి సన్నాహాలు చేసింది. వచ్చే ఏడాది నుంచి జనాభా గణన ప్రారంభించి ఏడాదిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ జనాభా గణన డేటా 2026లో మాత్రమే పబ్లిక్ చేయబడుతుంది. ఈ జనాభా గణన 2021లోనే ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి మరికొంత జాప్యం జరిగింది. ఇప్పుడు దీనిపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ జనాభా గణన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాని ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల విభజన జరుగుతుంది. లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్ గత 50 ఏళ్లుగా నిలిచిపోయింది. 2029లో సీట్లు పెరుగుతాయని, మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేయాలన్నారు.
READ MORE: Karnataka: ఆడియో-వీడియోలతో మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన కాంగ్రెస్ నాయకురాలు..
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
అయితే ప్రస్తుతం కుల గణనకు సంబంధించి అంశంపై కేంద్ర స్పందించడం లేదు. ఓ జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. సర్వేలో వారి కులం గురించి కూడా సమాచారం అడుగుతారు. మతాలవారీగా దేశంలోని ప్రజల సంఖ్యను తెలుసుకోవడానికి దీని వెనుక పెద్ద సన్నద్ధత ఉందని భావిస్తున్నారు. ఇది వివిధ పథకాలను రూపొందించడంలో సహాయపడుతుంది. జనాభా గణనలో మొత్తం 30 ప్రశ్నలు అడుగుతారు. గతంలో 2011లో 29 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఓ ప్రశ్న పెరిగింది. ఈ ప్రశ్నలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
READ MORE:AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
జనాభా గణనలో అడిగే 30 ప్రశ్నలు…
1. వ్యక్తి పేరు
2. కుటుంబ అధిపతితో సంబంధం
3. లింగం
3. పుట్టిన తేదీ, వయస్సు
4. ప్రస్తుత వైవాహిక స్థితి(పెళ్లి అయ్యిందా? లేదా అనే అశం)
5. వివాహ వయస్సు
6. మతం
7. శాఖ
8. షెడ్యూల్డ్ కులం లేదా తెగ
9. వైకల్యం
10. మాతృభాష
11. ఏ ఇతర భాషల పరిజ్ఞానం?
12. అక్షరాస్యత స్థితి
13. ప్రస్తుత విద్యా స్థితి
14. ఉన్నత విద్య
15. గత సంవత్సరం ఉపాధి
16. ఆర్థిక కార్యకలాపాల వర్గం
17. ఉపాధి
18. పరిశ్రమ, ఉపాధి మరియు సేవల స్వభావం
19. కార్మికుల తరగతి
20. ఆర్థికేతర కార్యకలాపాలు
21. ఉపాధిని ఎలా వెతకాలి
22. పనికి వెళ్ళే మార్గం
(i) ఒక వైపు నుండి దూరం
(ii) ప్రయాణ విధానం
23. అతను తన స్వగ్రామంలో పుట్టాడా లేక మరెక్కడైనా పుట్టాడా?
24. సొంత ప్రదేశంలో నివసిస్తున్నారా? వలస వచ్చారా?
(బి) మీరు ఎప్పుడు వలస వచ్చారు?
25. సొంత ప్రదేశం నుంచి వలస రావడానికి గల కారణం?
26. ఎంత మంది పిల్లలు?
(ఎ) ఎంతమంది కుమారులు?
(బి) ఎంతమంది కుమార్తెలు?
27. ఎవరైనా నిర్జీవంగా జన్మించారా?
28. గత సంవత్సరంలో జన్మించిన పిల్లల సంఖ్య
29. కొత్త ప్రదేశానికి వలస వెళ్లి ఎన్ని సంవత్సరాలు గడిచాయి?
30. వలసకు ముందు అసలు స్థలం..
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?