What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు క్రిస్మస్ను పురస్కరించుకొని వేడుకలకు ముస్తాబైన ప్రార్థన మందిరాలు.
2 . నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850లు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.74,000 లుగా ఉంది.
3. నేడు నెల్లూరు జిల్లాలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరులో ప్రధాన చర్చిలలో క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు.
4. నెల్లూరులోని పార్టీ నేతలతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమావేశం.
5. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని విఆర్సి కళాశాల మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించనున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి..
6. నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలోని ఫంక్షన్ హాల్ లో వైసీపీ నేతలు.. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
7. కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన. నేడు పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గోనున్న సీఎం. ప్రార్థనల అనంతరం హెలీకాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకుంటారు.
కడప ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
8. ప్రకాశం జిల్లాలో నేడు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యక్రమాలు. కడపలో పలు కార్యక్రమాల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొంటారు.
Also Read
- Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
తాజావార్తలు
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!