Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* టీ20 వరల్డ్‌కప్: నేడు దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ.. రాత్రి 8 గంటలలకు సూపర్ 8 మ్యాచ్ ప్రారంభం
* ఢిల్లీ: నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి కేబినెట్ భేటీ
Also Read
- IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
* అమరావతి: నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్
* హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం.. రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు, సీఆర్ఐఎఫ్ రోడ్లు, రూరల్ రోడ్స్, మెడికల్ బిల్డింగ్స్, రాష్ట్ర రహదారులు, ఆర్ఓబీ/ఆర్యూబీల నిర్మాణాలతో పాటు బ్లాక్ స్పాట్ల రిపేర్లకు సంబంధించి వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, వాటి స్థితిగతులపై ఉన్నతాధికారులతో విభాగాల వారీగా సమీక్ష సమావేశం
* నేడు మెదక్ జిల్లాలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పర్యటన.. నర్సాపూర్ నియోజకవర్గంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు.. అనంతరం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయనున్న మంత్రులు
* నేడు ఖమ్మంలో tuwj iju మూడో మహాసభలను ప్రారంభించనున్న సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి
* తిరుమల: ఇవాళ నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు, మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* తిరుపతి: మూడో రోజుకు చేరుకున్న పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు.. నేడు తెప్పలపై పద్మా సరోవరంలో విహరించనున్న పద్మావతి అమ్మవారు..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..
* ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* అనంతపురం : రబీ సీజన్ లో పంట నష్టంప్తె అధ్యయనం చేసేందుకు ఇవాళ జిల్లాలో పర్యటించ నున్న కేంద్ర కరువు బృందం సభ్యులు. రొద్ధం మండలం కొట్టాల , చెరుకూరు గ్రామ పొలాలను పరిశీలించి , ర్తెతులతో మాట్లాడనున్న బృందం.
* అనంతపురం: మాజీ శాసనసభ స్పీకర్ కోడెలశివ ప్రసాద్ ఆత్మహత్యకు కారణమ్తెన మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన తెలుగుమహిళ రాష్ట్రనాయకురాళ్లు.
తాజావార్తలు
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!