What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు
నేడు సంగారెడ్డిలోని గంజి మైదాన్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ.. బహిరంగ సభకు హాజరుకానున్న మంత్రి కేటీఆర్
నేడు ఆదిలాబాద్ జిల్లాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన.. ఖానాపూర్ నియోజక వర్గం ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బహిరంగ సభలు.
నేడు మధిరలో నామినేషన్ వేయనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నేడు కొత్తగూడెం లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేనీ కొత్తగూడెం కాంగ్రెస్ సీపీఐ అభ్యర్థిగా నామినేషన్.. నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
నేడు కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటన.. బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు.
నేడు ప్రకాశం జిల్లా కనిగిరిలో సామాజిక, సాధికారిక యాత్ర కార్యక్రమం.. ముఖ్య అతిధులుగా పాల్గొననున్న ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్థసారథి..
నేడు పాలకొల్లులో సామాజిక సాధికార బస్సు యాత్ర.. పాలకొల్లులో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్న మంత్రులు కారుమూరి, కొట్టు, విడదల రజనీ..
నేడు సాలూరు నియోజకవర్గం లో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. పాల్గోనున్న వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.
నేడు తూర్పుగోదావరి జిల్లా లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
నేడు ఏలూరులో భారతీయ జనతా కిసాన్ మోర్ఛ ఆధ్వర్యంలో ధర్నా.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఆఫీసు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ
నేడు ఏలూరులో కొనసాగనున్న సీపీఎం పార్టీ చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర..
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!