What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్
- గాంధీభవన్‌కు కురియన్ కమిటీ
- మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను సీఎం పరిశీలించనున్నారు.
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
నేడు కడపలో ఎంపీ సీఎం రమేష్ పర్యటించనున్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్ వస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
కేంద్రమంత్రి కుమారస్వామి నెడ్ విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంటుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్లాంట్ పనితీరు, ఆర్ధిక పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు.
నేడు గాంధీభవన్‌కు కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది. ఓటమికి గల కారణాలపై కమిటీ సమీక్ష జరపనుంది.
నేడు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో రైతుభరోసాపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. భట్టితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క హాజరుకానున్నారు. రైతు భరోసాపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకోనున్నారు. లంచ్ తరువాత 3.30 గంటలకు హైదారాబాద్ కు తిరుగు ప్రయాణంఅవుతారు.
నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో 317 జీవోపై భేటీ జరగనుంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!