What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెనమలూరు మండలం తాడిగడపలో నిర్వహించనున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
నేడు టీ-20 వరల్డ్ కప్‌లో భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
నేడు ఏపీ ప్రభుత్వానికి రిపోర్డ్ చేయనున్న సీనియర్ IAS అధికారి పీయూష్ కుమార్. పీయూష్‌ను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా నియమించనున్న చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటివరకు కేంద్ర వాణిజ్యశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన పీయూష్.
నేడు ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ. నిన్న వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఛార్జ్‌షీట్ వేయకపోవడంతో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు కోరగా.. జూన్ 10నే ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని పీపీ కోర్టు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఛార్జ్‌షీట్‌ను వెనక్కి పంపారని పీపీ వాదించారు. ఈ నేపథ్యంలో నేడు తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్టు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
అన్నమయ్య జిల్లాలో నేడు రాయచోటి పట్టణంలో పర్యటించనున్న రాష్ట్ర రవాణా,యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి… రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించనున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
ఇటీవల మృతి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కుటుంబాన్ని, మాతృ వియోగం చెందిన ఎమ్మెల్యే పాయం వేంకటేశ్వర్లు ను పరామర్శించేందుకు నేడు మణుగూరులో పర్యటించనున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క.
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!