What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ.
- తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ
- నేటి నుంచి కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బంది 32 మంది పోలీసులను విచారించనున్న కమిషన్. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ.
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
SLBC టన్నెల్‌లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు. డీ2, డీ1 ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు. ఆచూకీ లభిస్తే మాన్యువల్‌గా తవ్వే యోచనలో బృందం.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,750 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,960 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 1,03,800 లుగా ఉంది.
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. నేడు సభలో ఎస్సీ కమిషన్ నివేదికపై కీలక చర్చ.
నేటితో ముగియనున్న ఏపీ ఎమ్మెల్యే, MLCల క్రీడాపోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు.
నేటి నుంచి కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటన. నేడు సూర్యాపేటలో పర్యటించనున్న కేటీఆర్. ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో భేటీకానున్న కేటీఆర్.
నేడు విశాఖ స్టేడియం దగ్గర వైసీపీ ఆందోళన. విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపునకు నిరసన. పాల్గొననున్న మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్.
HYD: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ. మరో ఆరుగురికి పంజాగుట్ట పోలీసుల నోటీసులు. నేడు విచారణకు రావాలని నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీకి ఆదేశాలు. ఆరుగురు నేడు విచారణకు హాజరయ్యే అవకాశం.
హైదరాబాద్: నేడు ఓయూలో విద్యార్థి సంఘాల ధర్నా.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!