Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 19 04 2024

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :April 19, 2024 , 7:21 am
By Gogikar Sai Krishna
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర. సాయంత్రం అచ్చంపేట జంక్షన్‌లో బహిరంగ సభ. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,790 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.89,900 లుగా ఉంది.

Also Read

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్
  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
Add as a preferred
source on google

నేటి నుంచి 24 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన. ఉదయం మహబూబ్‌నగర్‌లోని వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్‌. సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్‌.

నేడు ఐపీఎల్‌లో లక్నోతో తలపడనున్న చెన్నై. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌.

నేడు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థి పురందేశ్వరి నామినేషన్‌ దాఖలు. మధ్యాహ్నం బొమ్మూరు కలెక్టరేట్‌లో నామినేషన్‌ వేయనున్న పురందేశ్వరి.

పశ్చిమగోదావరి జిల్లాలో నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్న మంత్రులు. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత నామినేషన్‌. తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు నామినేషన్‌. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బాయచౌదరి నామినేషన్లు.

జగన్‌పై దాడి కేసులో కీలకంగా ఏ2 పాత్ర. పోలీసులు అదుపులోనే ఉన్న దుర్గారావు. నేడు ఏ2 దుర్గారావును అరెస్ట్‌ చూపించే అవకాశం.

నేడు నామినేషన్‌ వేయనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. నామినేషన్‌ ర్యాలీకి హాజరుకానున్న రాజ్‌నాథ్‌సింగ్‌. అనంతరం సికింద్రాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ. సాయంత్రం ఖమ్మం వెళ్లనున్న రాజనాథ్‌ సింగ్‌. వినోద్‌రావు నామినేషన్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌.

నేడు తొలి విడత లోక్‌సభ ఎన్నికల సమరం. తొలి విడతలో 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు పోలింగ్‌. తొలి విడతలో ఓటు వేయనున్న 16.63 కోట్ల మంది.

నేడు చీపురుపల్లిలో నామినేషన్ వెయ్యనున్న బొత్స సత్యనారాయణ.. క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ.. చీపురుపల్లి మూడు రోడ్ల‌కూడలి వద్ద బహిరంగ సభ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm jagan
  • CM Revanth Reddy
  • IPL 2024
  • telugu news
  • Today Gold Price

తాజావార్తలు

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్

  • Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions