What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు సజ్జల, ఆర్కే, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్. ఇప్పటికే దాఖలైన అన్న పిటిషన్లు కలిపి నేడు విచారిస్తామన్న ఏపీ హైకోర్టు.
నేటి నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు అనుమతి. గత నెలలో ప్రమాదాలతో బీచ్‌లో పర్యాటకులకు అనుమతి నిరాకరించిన అధికారులు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ బోనాల సందడి. నేడు బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పణ. అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు. సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు.
నేడు ఆస్ట్రియాలో ప్రధాని మోడీ పర్యటన. 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటిస్తున్న తొలి భారతీయ ప్రధాని.
నేడు తెలంగాణకు కురియన్ కమిటీ.
అనకాపల్లిలోని నక్కలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వికటించిన ఇంజక్షన్. ఇంజక్షన్ తీసుకున్న కాసేపటికే 22 మంది రోగులకు అస్వస్థత. రియాక్షన్‌కు కారణమైన ఇంజక్షన్లను సీజ్ చేయాలని ఆదేశం. నేడు విచారణ కోసం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ఉన్నతాధికారులు.
నేడు 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. బెంగాల్-4, హిమాచ్-3, ఉత్తరాఖండ్-2 స్థానాలు, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లో ఒక్కొక్క స్థానానికి ఉప ఎన్నిక. ఈ నెల 31న ఓట్ల లెక్కింపు.
నేడు భారత్-జింబాబ్వే మధ్య మూడో టీ20. సాయంత్రం 4.30 గంటలకు హరారే వేదికగా మ్యాచ్.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,200 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,000 లుగా ఉంది.
నేడు కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల. ఉదయం 9.30 గంటకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి విడుదల.
తెలంగాణకు భారీ వర్షసూచన. నేడు 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు.
నేడు సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష. జాతీయ రహదారుల అంశంపై NHAI అధికారులతో భేటీ. హాజరుకానున్న కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు.
నేడు తెలంగాణలో బీజేపీ సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్. కలెక్టరేట్ల ముందు దీక్షచేయాలని బీజేపీ నేతల నిర్ణయం.
నేడు విశాఖకు కేంద్రమంత్రి హెచ్‌డీ కుమరస్వామి. రేపు స్టీల్‌ప్లాంట్‌ను సదర్శించనున్న కుమారస్వామి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..