What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- నేడు ఎంపీల అఖిలపక్ష బృందంతో ప్రధాని మోడీ సమావేశం.
- నేడు ఎంపీల అఖిలపక్ష బృందంతో ప్రధాని మోడీ సమావేశం.
- నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
- నేడు పోలవరం ప్రాజెక్టకు మంత్రి నిమ్మల రామానాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు: నేడు పోలవరం ప్రాజెక్టకు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉదయం 9 గంటలకు డయాఫ్రంవాల్ నిర్మాణ పనుల పరిశీలన. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, ఏజేన్సీలతో మంత్రి సమీక్ష.
నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్.
Also Read
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు.
ఢిల్లీ : నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్. ముగ్గురు కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు నిర్ణయం.
నేడు ఎంపీల అఖిలపక్ష బృందంతో ప్రధాని మోడీ సమావేశం. రాత్రి 7 గంటలకు ఏడు ఎంపీ బృందాలకు డిన్నర్.
ఏపీ లిక్కర్ స్కాం కేసుపై నేడు ఏసీబీ కోర్టు విచారణ. కేసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ. బెయిల్ పిటిషన్లపై విచారించనున్న ఏసీబీ కోర్టు.
IAS శ్రీలక్ష్మి కేసు నేడు లిస్ట్ చేయనున్న హైకోర్టు. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలు. గతంలో శ్రీలక్ష్మిపై కేసు కొట్టివేసిన హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీబీఐ. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం. మరోసారి విచారించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం.
గుంటూరు: నల్లపాడు పీఎస్‌కు కొమ్మినేని శ్రీనివాసరావు. నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,550 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,08,000 లుగా ఉంది.
తాజావార్తలు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!