What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కోమటిరెడ్డి.
నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యట. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనున్న ఐఐటీ ఇంజనీర్లు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత.
Also Read
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
నేడు రాజమండ్రిలో ఎంపీ పురందేశ్వరి పర్యటన. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న పురందేశ్వరి. మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే విస్తరణపై అధికారులతో సమీక్ష. తర్వాత ఢిల్లీకి వెళ్లనున్న పురందేశ్వరి.
నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,700 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,810 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.90,900 లుగా ఉంది.
నేడు ఉదయం 11 గంటలకు అమరావతిలోని పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు. సందర్శకుల సౌకర్యార్ధం షెడ్యూల్ మార్చుకున్న చంద్రబాబు. ప్రతి శనివారం మధ్యాహ్నం తర్వాత పార్టీ ఆఫీస్‌కు వస్తున్న చంద్రబాబు. ఇకపై ప్రతి శనివారం ఉదయం పార్టీ ఆఫీస్‌లో అందుబాటులో చంద్రబాబు.
నేడు మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఆప్కాబ్ సమావేశం. హాజరుకానున్న వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖ అధికారులు. రైతులకు రుణాలు అందజేత అంశంపై సమీక్ష.
నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన. మధిరలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న భట్టి.
తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన. జనగాం, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.
నేడు ఢిల్లీలో అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు. సదస్సులో పాల్గొననున్న 75 దేశాల ప్రతినిధులు. సుస్థిర వ్యవసాయం- ఆహార వ్యవస్థల అంశాలపై చర్చ.
ఒలింపిక్స్‌లో మరో పతకానికి చేరువలో మనుభాకర్. 25మీటర్ల పిస్టల్ విభాగంలో ఫైనల్‌కి చేరిన మను. ఇప్పటికే రెండు కాంస్యాలు సాధించిన మనుభాకర్. మధ్యాహ్నం ఒంటిగంటకు 25 మీటర్ల పిస్టల్ ఫైనల్.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!