Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న సమావేశం
* నేడు ఏపీలో విద్యాసంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపు.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని డిమాండ్
* నెల్లూరు జిల్లా: వెంకటాచలం ఉదయగిరిలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా
* కడప: ఈనెల 8 నుంచి 10 వరకు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన.. మూడు రోజుల పర్యటన కోసం కడప, పులివెందుల ఇడుపులపాయలలో ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం.. జిల్లాలో భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు
* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 11 గంటలకు కొవ్వూరు మున్సిపల్ ఆఫీసు నందు ఈ-వ్యాన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న హోంమంత్రి తానేటి వనిత.. అనంతరం కొవ్వూరు క్యాంపు ఆఫీసులో అందుబాటులో ఉండనున్న మంత్రి
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. కొమురవెళ్లి ఆలయంలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్న మంత్రి.. సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* నిర్మల్: నేడు జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. కుభీర్‌లో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న మంత్రి
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!