Ind vs WI: ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ సేనకు గట్టి షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. వెస్టిండీస్ జట్టు నిర్దేశించి 150 పరుగులు ఛేదించలేక 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్ జట్టు 1-0తో ముందంజలో నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ 41 పరుగులు, రోవ్‌మన్ పావెల్ 48 పరుగులు, బ్రాండన్ కింగ్ 28 పరుగులతో రాణించారు. భారత బౌలర్లు కూడా చాలా వరకు పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ స్కోరును అదుపు చేయగలిగారు.
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
Also Read: IND vs WI: రాణించిన పూరన్, పావెల్.. భారత లక్ష్యం@150
అనంతరం పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా బ్యాటర్లు.. విండీస్ బౌలర్ల ధాటికి కాస్త తడబడ్డారు. మొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడు తిలక్ వర్మ 39 పరుగులతో మెరుపులు మెరిపించాడు. కానీ ఫెపర్డ్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి హెట్‌మేయర్‌కు చిక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 21, హార్దిక్ పాండ్యా 19 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో మెక్‌కాయ్, హోల్డర్, షెపర్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హోసేన్ ఒక వికెట్ తీశాడు.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!