Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Vivo Y21 5g And Y11 5g Launched In India With 6500mah Battery Ai Features In Budget Price

SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

Published Date :March 25, 2026 , 3:50 pm
By Kothuru Ram Kumar
SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

vivo Y11 5G & Y21 5G Launch: వివో ఇండియా (Vivo India) స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ‘Y’ సిరీస్‌ను విస్తరిస్తూ కొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. vivo Y21 5G & vivo Y11 5G పేర్లతో వచ్చిన ఈ మొబైల్స్ దీర్ఘకాల బ్యాటరీ, బలమైన నిర్మాణం, రోజువారీ పనులకు సరిపోయే పనితీరుకు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. ఈ ఫోన్లు ‘గ్రేటర్ నోయిడా’ తయారీ కేంద్రంలో తయారవ్వడం విశేషం.

ఈ రెండు ఫోన్లలో చాలా ఫీచర్లు ఒకేలా ఉన్నప్పటికీ, కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. రెండు ఫోన్లలో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ప్రాసెసర్‌గా మీడియాటెక్ డిమెంసిటీ 6300 (MediaTek Dimensity 6300) ఉపయోగించారు. కెమెరా విషయానికి వస్తే, Y21 5Gలో 50MP మెయిన్ కెమెరా ఉండగా, Y11 5Gలో 13MP కెమెరా ఉంది. రెండు ఫోన్లలోనూ 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

YouTube Premium: యూట్యూబ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పైసా ఖర్చు లేకుండా 2 నెలల ప్రీమియం! ఇలా క్లెయిమ్ చేసుకోండి..

ఈ ఫోన్లలో ప్రధాన హైలైట్ 6500mAh భారీ బ్యాటరీ. కంపెనీ ప్రకారం బ్యాటరీ 48 గంటలకుపైగా వీడియో ప్లేబ్యాక్ లేదా 80 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుంది. అంతేకాదు 5 సంవత్సరాల వరకు బ్యాటరీ హెల్త్ గ్యారెంటీ ఇస్తోంది కంపెనీ. చార్జింగ్ విషయానికి వస్తే.. Y21 5Gలో 44W ఫాస్ట్ చార్జింగ్, Y11 5Gలో 15W చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇంకా ఈ రెండు ఫోన్లు IP65 రేటింగ్‌తో డస్ట్ & వాటర్ స్ప్లాష్ నుంచి రక్షణ ఇస్తాయి. అలాగే SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంది.

ఇంకా ఇందులో మ్యాట్ ఫినిష్ ఫ్రేమ్, కాంపోజిట్ బ్యాక్ కవర్‌ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. అలాగే వీటిలో 6.74 అంగుళాల డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది. TÜV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ వల్ల కళ్లకు తక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ఫోన్లు OriginOS 6 పై పనిచేస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించబడింది. గూగుల్ జెమినీ, AI ఫోటో ఎన్హన్స్, AI డాక్యుమెంట్స్, సర్కిల్ టూ సెర్చ్ విత్ గూగుల్ వంటి AI ఫీచర్లు కలిగి ఉన్నాయి. వీటికి అదనంగా 5G USB టైప్-C, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధరలు :
vivo Y21 5G ధరలు:
* 4GB + 128GB: రూ. 18,999
* 6GB + 128GB: రూ. 20,999
* 8GB + 128GB: రూ. 22,999

vivo Y11 5G ధరలు:
* 4GB + 64GB: రూ. 14,999
* 4GB + 128GB: రూ. 16,999

Sravanthi Chokkarapu: పాత వీడియోలతో కుట్ర.. యాంకర్ స్రవంతి సంచలన వివరణ

ఈ ఫోన్లు వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్కార్ట్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా Y21 5Gపై రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, Y11 5Gపై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్, 8 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్, Jio ప్రత్యేక ఆఫర్ కింద రూ.1,199 ప్లాన్‌పై 2 నెలల పాటు 10 OTT యాప్స్ ఉచితం, V-Shield ప్రొటెక్షన్ ప్లాన్, ఫ్రీ సర్వీస్ డేస్ వంటివి లభిస్తాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Budget 5G Smartphones
  • vivo affordable 5G phones
  • vivo India smartphones
  • vivo new phones
  • vivo Y series launch

తాజావార్తలు

  • Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?

  • Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్‌.. ఎప్పటినంచంటే..

  • LPG: ఎల్‌పీజీపై కేంద్రం బిగ్ అప్‌డేట్.. వారికి సరఫరా బంద్..

  • Youth: ఒక రోజు ఆలస్యంగా థియేటర్స్‌లో ‘యూత్’ సందడి!

  • Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్‌బంప్స్ అంతే!

ట్రెండింగ్‌

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions