Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vishwaksen Funky Movie Promotions Ntr Balakrishna Warning Laila Movie

Vishwak Sen: విశ్వక్ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్..

Published Date :February 7, 2026 , 9:36 am
By Mounika
Vishwak Sen: విశ్వక్ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొత్త కొత్త కథలను ఎంచుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ‘లైలా’ అనే చిత్రంలో ఏకంగా అమ్మాయి వేషం వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. విశ్వక్ అమ్మయి గెటప్ పెద్ద సాహసమే చేసినప్పటికి.. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరాజయం తర్వాత విశ్వక్ తన తదుపరి చిత్రం ‘ఫంకీ’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా విశ్వక్ సేన్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

Also Read :Naveen Polishetty : మైత్రీ బ్యానర్‌లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!

‘లైలా’ సినిమాలో తాను అమ్మాయిగా నటించడంపై నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.. ‘లైలా సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్న, బాలకృష్ణ గారు నన్ను పిలిచి.. ఎప్పటికీ ఇలాంటి ప్రయోగాలు చేయకు అని చెప్పారు. ఇద్దరూ నాకు కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు’ అని విశ్వక్ పేర్కొన్నారు. తన మాస్ ఇమేజ్‌కు భిన్నంగా వెళ్లడం వారికి నచ్చలేదని, అందుకే తన శైలికి తగ్గ సినిమాలే చేయమని వారు సూచించినట్లు విశ్వక్ వెల్లడించారు.

ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విశ్వక్, ఈ చిత్రం కచ్చితంగా తనకు హిట్ అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న (వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు) విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anudeep KV
  • Balakrishna
  • Funky movie
  • Laila Movie Disaster
  • ntr

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions