Home
Funky Movie
Funky Movie News
-
Vishwak Sen : ఎవడు ఏమనుకున్నా ‘ఫంకీ’ నాకు హిట్ సినిమానే
విశ్వక్ సేన్ హీరోగా కేవీ అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఫంకీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ లో రూపొందించిన ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం మినిమం ఓపెనింగ్ కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిజల్ట్‌పై హీరో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. Also Read : Vijay –… -
Vishwak Sen : విశ్వక్ సేన్ కు కలిసి రాని వాలెంటైన్స్ డే.. ఏమైందంటే
మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ప్రతిసారి హిట్ కొత్తతాడు అనే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే, గడిచిన రెండేళ్లుగా వాలెంటైన్స్ డే సీజన్ మాత్రం అతనికి అస్సలు కలిసి రావడం లేదు. 2025లో ‘లైలా’తో ఎదురైన చేదు అనుభవం, 2026లో ‘ఫంకీ’తోనూ సేమ్ రిజల్ట్ అందుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. Also Read : Pawan Kalyan : పవన్… -
Funky : ఫంకీ’లో క్రేజీ సర్ప్రైజ్.. ఆ ఇంట్రెస్టింగ్ కామియో ఎవరిదో తెలుసా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సృజనాత్మక దర్శకుడు అనుదీప్ కె.వి.ల కలయికలో వస్తోన్నచిత్రం ‘ఫంకీ‘. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫిబ్రవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ కామియో ఉందని, అది సినిమాకు హైలైట్‌గా నిలవనుందని ఒక టాక్ టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. Also Read : Spirit :… -
Vishwak Sen: విశ్వక్ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్..
కొత్త కొత్త కథలను ఎంచుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ‘లైలా’ అనే చిత్రంలో ఏకంగా అమ్మాయి వేషం వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. విశ్వక్ అమ్మయి గెటప్ పెద్ద సాహసమే చేసినప్పటికి.. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరాజయం తర్వాత విశ్వక్ తన తదుపరి చిత్రం… -
Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లోనే గ్రాండ్ రిలీజ్!
విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, ‘జాతిరత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీతో కలిసి చేస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే సాంగ్స్ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను హీరోయిన్ కయాదు లోహర్ అధికారికంగా ప్రకటించింది. Also Read : Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా… -
Vishwaksen : వరుస ప్లాపులు.. ఫంకీ సినిమాపైనే విశ్వక్ సేన్ ఆశలు..
విశ్వక్ సేన్.. మినిమం గ్యారెంటీ హీరో కానీ అదంత లైలా సినిమాకు ముందు. గతేడాది విడుదలైన ‘లైలా’ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవడంతో నటుడు విశ్వక్ సేన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అసలు విశ్వక్ ఈ సినిమా కథ విన్నాడా లేదా అని ఓ రేంజ్ లో అతడిపై కామెంట్స్ వచ్చాయి. లైలా డిజాస్టర్ తో తన మార్కెట్ ను కూడా పోగొట్టుకున్నాడు విశ్వక్ సేన్. దింతో కొంత గ్యాప్ తీసుకున్న విశ్వక్, తన తదుపరి సినిమాల విషయంలో… -
Funky Release Date: ‘ఫంకీ’ కొత్త పోస్టర్.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’. ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు పండగ కబురు వచ్చింది. ఇంకో 30 రోజుల్లోపే.. ఈ వాలెంటైన్స్ వీకెండ్‌ను సరదా, భావోద్వేగాలు, పూర్తి స్థాయి వినోదంతో నింపేందుకు ‘ఫంకీ’ సిద్ధమైంది. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఫంకీ విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘టీమ్ ఫంకీ’ అభిమానులతో సినిమా అప్ డేట్స్ పంచుకుంది. Also Read: Suriya-Karuppu: సూర్య… -
Funky : ముందుకొచ్చిన ‘ఫంకీ’.. రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫంకీ’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తొలుత ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, విడుదల తేదీని ముందుకు జరుపుతూ చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. 2026 ఫిబ్రవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అంటే, వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) వీకెండ్‌ను ఒక రోజు ముందుగానే ‘ఫంకీ’ నవ్వుల సందడితో ప్రారంభించబోతోంది. ఈ చిత్రంలో… -
Funky : ఆరోజే ఫంకీ రిలీజ్
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న ‘ఫంకీ’ చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ… -
Kayadu Lohar: టాలీవుడ్ కం బ్యాక్ ఇంత వైలెంటా?
కయాదు లోహార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ విష్ణు పక్కన అల్లూరి అనే సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. Also Read:Preity Mukhundhan: కన్నప్ప సైడ్ చేస్తే.. ప్రీతి మొదలెట్టింది! ఇప్పుడు ఆమె స్ట్రాంగ్…
తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?