Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Virat Kohli Fifty Virat Kohli Breaks Rahul Dravids Record In Wi Vs Ind 1st Test

Virat Kohli Fifty: విరాట్‌ కోహ్లీ హాఫ్ సెంచరీ.. రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డు బద్దలు!

Published Date :July 15, 2023 , 2:12 pm
By Sampath Kumar
Virat Kohli Fifty: విరాట్‌ కోహ్లీ హాఫ్ సెంచరీ.. రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డు బద్దలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Virat Kohli reached another elite milestone in WI vs IND 1st Test: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీ చేశాడు. 182 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ టెస్టులో తన శైలికి బిన్నంగా విరాట్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ మాత్రమే తీశాడు. తొలి బౌండరీ బాదడానికి ఏకంగా 81 బంతులు తీసుకున్నాడు. చివరకు టెస్టుల్లో 29వ అర్ధ శతకం ఖాతాలో వేసుకున్నాడు. దాంతో కింగ్ కోహ్లీ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.

విరాట్‌ కోహ్లీ టెస్టు కెరీర్‌లో మూడో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 2012 నాగ్‌పూర్‌ టెస్టులో 171 బంతుల్లో అర్ధ శతకం బాదిన కోహ్లీ.. 2022లో దక్షిణాఫ్రికాపై 159 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో 147 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

Also Read: MS Dhoni-Yogi Babu: అరె ఏంటన్నా ఇది.. అలా తినేశావ్! ఎంఎస్ ధోనీ, యోగి బాబు వీడియో వైరల్

విదేశాల్లో అత్యధికసార్లు 50 ప్లస్‌ రన్స్ చేసిన రెండో భారత ఆటగాడిగా విరాట్‌ కొహ్లీ నిలిచాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 88 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ (87)పేరిట ఉండేది. ఈ జాబితాలో క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (96) అగ్రస్ధానంలో ఉన్నాడు. టెస్టుల్లో విదేశాల్లో కోహ్లీకి ఇది 31వ 50 ప్లస్‌ స్కోరు.

భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ 15921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10112), వీవీఎస్ లక్ష్మణ్ (8781) తర్వాత విరాట్ కోహ్లీ (8555) ఉన్నాడు. తాజాగా వీరేందర్ సెహ్వాగ్‌ (8503)ను విరాట్ అధిగమించాడు.

Also Read: Constipation Remedies: మలబద్ధకం సమస్యతో పడుతున్నారా?.. ఉదయాన్నే ఈ పనులు చేయండి!

 

Virat Kohli has 2nd most 50+ scores in overseas by an Indian.

The GOAT. pic.twitter.com/as82nvg5Y0

— Johns. (@CricCrazyJohns) July 14, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fifty
  • Rahul Dravid
  • VIRAT KOHLI
  • Virat Kohli Fifty
  • West Indies vs India

తాజావార్తలు

  • ICC T20 Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు.. టీ20ల్లో అభిషేక్, ఇషాన్ హవా.. బుమ్రాకు ప్రమోషన్!

  • US: అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం

  • BMW M2 CS: భారత్ లో బీఎండబ్ల్యూ M2 CS విడుదల.. 3.8 సెకన్లలో 100KM/H వేగంతో రయ్ రయ్.. ధర తెలిస్తే షాకే

  • Nepal: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్

  • LPG Cylinder: ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదు.. కేంద్రం భరోసా..

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions