అబుదాబి టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ వీర విహారం చేశాడు. 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనిని రూ. 8.75 కోట్లకు దక్కించుకున్న ఒక రోజు తర్వాత.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
Yashasvi Jaiswal Slams Half Century in Asian Games 2023 IND vs NEP Match: ఆసియా క్రీడలు 2023లో భాగంగా భారత్ పురుషుల క్రికెట్ జట్టు నేపాల్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో ఉదయం 6.30కు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. భారత్ తన ఇన్నింగ్స్‌ను…
Virat Kohli reached another elite milestone in WI vs IND 1st Test: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 182 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ టెస్టులో తన శైలికి బిన్నంగా విరాట్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ మాత్రమే తీశాడు. తొలి బౌండరీ బాదడానికి ఏకంగా 81 బంతులు తీసుకున్నాడు. చివరకు టెస్టుల్లో 29వ అర్ధ…