Viral Video: ఆర్సీబీ మహిళల జట్టుతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐపీల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ టీం తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే.., ఆర్సీబీ ప్లేయర్లు రిచా ఘోష్, క్రీజులో అవతలి ఎండ్ లో ఉన్న ఎల్లీస్ పెర్రీని కౌగిలించుకోవడానికి మైదానానికి పరిగెత్తడంతో డ్రెస్సింగ్ రూమ్ లో పార్టీ మొదలయింది. ఇంతలోనే, అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత వీడియో కాల్ చేసిన స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ సంబరాలని మరింత పెంచాడు.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
ఆర్సీబీ ఆటగాళ్లు కూడా అతనితో జతకట్టడంతో విరాట్ కోహ్లీ ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియో కాల్ లో కనిపించింది. మరోవైపు కోహ్లీ 2008లో ఐపీల్ ప్రారంభించినప్పటి నుండి ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. ఇందులో మూడు సార్లు ఫైనల్ చేరినప్పటికీ.. టీం మాత్రం కప్ గెలవలేకపోయింది. కాకపోతే ఇప్పుడు మహిళల జట్టు ఆ పనిని పూర్తి చేసి ఆర్సీబీ చరిత్రలో మొదటి టైటిల్ ను గెలుచుకోవడం పట్ల కోహ్లీ ఉప్పొంగిపోయాడు.
Also Read:SIM Card Rules: మొబైల్ వినియోగదారులకు కొత్త రూల్స్ వచ్చేశాయ్!
మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ శుభారంభం చేసింది. వీరిద్దరూ కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. అయితే షఫాలీ ఔట్ అయిన వెంటనే, వికెట్లు పేకమేడలా పడిపోయాయి. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులు చేయడంతో వారి ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ లో స్కోరు చేశారు. బౌలింగ్ లో సోఫీ మోలినక్స్ 3 వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లు తీయడంతో తక్కువ పరుగులకే పరిమితం చేసారు.
Virat Kohli dancing with RCB team.
– Video of the day. 🏆pic.twitter.com/JSj7u1SN5m
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024
తాజావార్తలు
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!