నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ఇరు జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఉండడం పై ఈ మ్యాచ్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు మంచి బజ్ నెలకొని ఉండేది. ఇకపోతే నేడు రాత్రి 7:30 గంటల…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన వారిలో శ్రేయాంక పాటిల్ కూడా ఒకరు. తన స్పిన్ మెరుపులతో సత్తా చాటింది ఈ చిన్నది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్ అభిమానులకు సుపరిచితురాలైన శ్రేయాంక పాటిల్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అది కాస్త వైరల్ గా మారింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని తాజాగా శ్రేయాంక పాటిల్ కలిసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐపీల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ టీం తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే.., ఆర్సీబీ ప్లేయర్లు రిచా ఘోష్, క్రీజులో అవతలి ఎండ్ లో ఉన్న ఎల్లీస్ పెర్రీని కౌగిలించుకోవడానికి మైదానానికి పరిగెత్తడంతో డ్రెస్సింగ్ రూమ్ లో పార్టీ మొదలయింది. ఇంతలోనే, అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత…