MP Vijayasai Reddy : టీడీపీ హయాంలో జరిగిన అప్పులు జనం మర్చిపోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ విశాఖ పర్యటనలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. ప్రధాని కార్యాలయం కు సీఎంఓ నుంచి లేఖ పంపించినట్టు ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసారెడ్డి… వై వి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ప్రధాని సభకు రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని సాయిరెడ్డి చెప్పారు. ఇక, మాజీ ఆర్థిక మంత్రికి రాజకీయ విమర్శలు చెయ్యడం అలవాటుగా మారిందని మండిపడ్డారు సాయిరెడ్డి. అసలు ఆయన హయాంలో ఎంత అప్పులు చేశారు ఇప్పుడు ఎంత అప్పు జరిగిందో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Koti Deepotsavam 6th Day Live : సింహాద్రి అప్పన్నకు మహానీరాజనం.. శ్రీ వరాహ లక్ష్మీనరసింహుని కల్యాణం..
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ వన్ .. ఆ ర్యాంకింగ్ ను చెత్తబుట్టలో పడేయడం అన్నమాట సరికాదన్నారు సాయిరెడ్డి. టిడిపి హయాంలో జరిగిన అప్పులు జనం మర్చిపోలేదని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 12న ప్రధాని మోడీ తెలంగాణలో సైతం పర్యటించనున్నారు. రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. అయితే.. ఈ ఫ్యాక్టరీని 12న మోదీ జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది మార్చ్‌లోనే ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ తాజాగా మోదీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు.
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!