Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vijay Sangeetha Divorce Trisha Old Video Viral Comments Marriage

Trisha: ‘నచ్చిన వాడితో ఉంటా’ అంటూ త్రిష షాకింగ్ కామెంట్స్!

Published Date :March 1, 2026 , 10:39 am
By Mounika
Trisha: ‘నచ్చిన వాడితో ఉంటా’ అంటూ త్రిష షాకింగ్ కామెంట్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రీసెంట్‌గా కోలీవుడ్ స్టార్ కపుల్ విజయ్-సంగీత తమ 30 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నారనే వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేస్తూ, విజయ్‌కు ఒక నటితో ఉన్న సంబంధమే దీనికి కారణమని ఆరోపించడం పెద్ద దుమారం రేపింది. మరి ఇంతకి ఆ నటి ఎవరనేది అధికారికంగా తెలియకపోయినా, నెటిజన్లు మాత్రం త్రిష వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో త్రిష గతంలో పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

Also Read : Krrish-4 : ‘క్రిష్ 4’ విషయంలో హృతిక్ రోషన్ షాకింగ్ నిర్ణయం..

గతంలో వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లిన ఫోటోలు, ‘గిల్లి’, ‘తిరుప్పాచ్చి’ వంటి సినిమాల సమయంలో వీరి మధ్య ఉన్న చొరవను గుర్తు చేస్తూ నెటిజన్లు త్రిష పేరును ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ పుకార్లపై అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు స్పందించలేదు.ఈ వివాదం నడుస్తుండగానే త్రిష పాత ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆమె తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సరైన వ్యాక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను నచ్చిన వ్యాక్తి దొరకపోతే పెళ్లి జరగకపోయినా నాకు అభ్యంతరం లేదు. నేను పెళ్లి చేసుకుంటే విడాకుల కోసం వెళ్లాలనుకోవడం లేదు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోను. ప్రేమలో పడాలని లేదు కానీ, నాకు జీవిత భాగస్వామి కావాలి. నచ్చిన వాడితో నా జీవితాన్ని పంచుకోవాలి’ అని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు’ అని తెలిపారు. ఇష్టం లేని వ్యక్తితో కలిసి నరకం అనుభవించడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిదని ఆమె తన స్నేహితుల జీవితాలను ఉదాహరణగా చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Tamil cinema divorce updates 2026.
  • Thalapathy Vijay latest news
  • Trisha Krishnan marriage comments
  • Vijay Sangeetha Divorce
  • Vijay Trisha relationship rumors

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • Kashmiri Shia Muslims: శ్రీనగర్‌లో కాశ్మీరీ షియా ముస్లింలు.. ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు (వీడియో)

  • Ayatollah Ali Khamenei: ఖమేనీ.. ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా? ఆయన ఎంత కర్సెన్సీని వదిలి వెళ్లాడో తెలుసా!

  • Trisha: ‘నచ్చిన వాడితో ఉంటా’ అంటూ త్రిష షాకింగ్ కామెంట్స్!

  • IND vs WI Super 8: వెస్టిండీస్‌కు భారత్ సుస్సు పోసుకోవాల్సిందే.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Venus Transit 2026: మార్చి 1 నుండి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!.. పెళ్లి యోగం కూడా..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions