Virosh Wedding: విజయ్-రష్మిక పెళ్లి సంబరాలు షురూ.. “విరోష్” థీమ్‌తో ప్రీ వెడ్డింగ్ ఫొటోలు చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda & Rashmika Mandanna Pre-Wedding Celebrations: ప్రస్తుతం టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే పెళ్లి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తాజాగా వీరి ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు తమ తమ ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పంచుకున్నారు. సన్నిహితుల మధ్య మోడ్రన్ స్టైల్లో, సరదా గడిపారు. ఇద్దరూ చెరో రెండు స్టేటస్లు పెట్టుకున్నారు.
READ MORE: West Indies Biggest Wins: వెస్టిండీస్ భారీ విజయాల చరిత్ర.. టాప్-5 రికార్డులన్నీ వరల్డ్‌కప్‌ల్లోనే!
Also Read
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
ఫ్రెండ్స్‌తో కలిసి నిర్వహించిన సన్‌లైట్ పూల్ పార్టీ వేడుకలకు ఫన్ టోన్ ఇచ్చింది. రిలాక్స్డ్, చీర్‌ఫుల్ మూడ్‌లో సాగిన ఈ ఈవెంట్ పెళ్లి వేడుకలకు మంచి స్టార్ట్‌గా నిలిచింది. అలాగే కాండిల్‌లైట్ డిన్నర్ సైతం ఏర్పాటు చేశారు. అభిమానులు పెట్టిన జంట పేరు “విరోష్” థీమ్‌తో పర్సనలైజ్డ్ సర్ప్రైజ్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గోల్డెన్ లైట్‌తో మెరిసే డిన్నర్ టేబుల్ ఫొటోను షేర్ చేసింది. బ్లష్ పింక్ లిల్లీస్, గ్రీన్ హైడ్రేంజియాలతో చేసిన ఫ్లోరల్ డెకర్ గార్డెన్ థీమ్‌ను తలపించింది. తాజా పండ్ల అలంకరణ టేబుల్‌కు మరింత అందం తెచ్చింది. అతిథుల కోసం జపనీస్ వంటకాలతో ప్రత్యేకంగా లగ్జరీ మెనూ కార్డ్ సిద్ధం చేయడం హైలైట్‌గా నిలిచింది. ప్రతి సీటింగ్ వద్ద సేజ్ గ్రీన్ నాప్కిన్పై “VIROSH” అనే ఎంబ్రాయిడరీతో పర్సనల్ టచ్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ తన ఫొటోలలో ఫ్రెండ్స్‌తో కలిసి పూల్ వాలీబాల్ ఆడుతున్న సరదా క్షణాలను చూపించాడు. వాలీబాల్ నెట్ వెనుక ప్లేయర్ల సిల్హౌట్ కనిపించే ఫోటో వేడుకలలోని ప్లేఫుల్ వాతావరణాన్ని ప్రతిబింబించింది. ప్రశాంతమైన ల్యాండ్‌స్కేప్ మధ్య తేలియాడే డ్రింక్ స్టేషన్, రెడ్ కప్పులతో ఏర్పాటు చేసిన సన్నివేశాలు వేడుకలకు స్టైలిష్ లుక్ ఇచ్చాయి. కాగా.. ఫిబ్రవరి 26న జరగనున్న గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందు ఫిబ్రవరి 24న మెహందీ, ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ వేడుకలు ఉదయ్‌పూర్‌లోని ITC Mementosలో నిర్వహించనున్నారు.
READ MORE: Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురు మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు!
తాజావార్తలు
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!