Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..
- మీర్ పేట వెంకట మాధవి హత్య కేసులో గురుమూర్తి అరెస్ట్
- వెంకట మాధవిని కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి
- భార్య మాధవిని హత్య చేసి ముక్కలుగా చేసిన గురుమూర్తి
- 5 గం.కు మీడియా ముందుకు గురుమూర్తిని హాజరు పరచనున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో మీర్‌పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేశాడు. ఈ దాడిలో వెంకట మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో.. స్పృహ లేకుండా పడిపోయిన మాధవిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు గురుమూర్తి. ఈ హత్యకు సంబంధించి నిందితుడు గురుమూర్తి పోలీసులకు చెప్పిన విషయాలు వణుకు పుట్టించాయి.
Read Also: CM Chandrababu: పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్..
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
కాగా.. భార్య వెంకట మాధవి హత్య కేసులో నిందితుడు భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హత్య చేసి.. ముక్కలుగా చేశాడు. అంతేకాకుండా.. భార్య మృతదేహం ముక్కలను వాటర్ హీటర్‌లో వేసి ఉడకపెట్టాడు. మృతదేహం ముక్కలు ఉడికిన తర్వాత కమర్షియల్ స్టవ్ పైన పెట్టి కాల్చాడు నిందితుడు గురుమూర్తి.. బాగా కాలిపోయిన ఎముకల్ని పొడిగా చేసి చెరువులో కలిపేశాడు. అయితే.. తన కూతురు కనపడటం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. దర్యాప్తు చేపట్టగా ఇంతటి సినిమా బయటపడింది. కాగా.. ఈ హత్య కేసులో సాంకేతిక ఆధారాలతో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు మీడియా ముందు హాజరు పరుచనున్నారు. ఇదిలా ఉంటే.. మీర్‌పేట్‌లోని ఇంటికి నిందితుడు గురుమూర్తిని తీసుకు వచ్చారు పోలీసులు. ఇంట్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్లూస్ టీం సహాయంతో మీర్‌పేట్ పోలీసులు మరికొన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.
తాజావార్తలు
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!