CM Chandrababu: పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్..
- పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
- నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశా నిర్దేశం
- పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి
- జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని సీఎం వెల్లడించారు. అంతేకాకుండా.. జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో భారీగా నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు.
Read Also: Andhra Pradesh: అమావాస్య ఎఫెక్ట్..! వెలవెల బోతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు..
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
టెలీ కాన్ఫరెన్స్‌లో భాగంగా.. ప్రతి జిల్లా పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పదవులు పొందిన వారు పార్టీ కోసం కష్టపడాలని సీఎం సూచించారు. పదవులు వచ్చాయి కదా అని.. రిలాక్స్ అవ్వద్దు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, దేవాలయ పాలక మండళ్లుతో సహా అన్ని పదవులు వస్తాయని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. కాగా.. టెలీ కాన్ఫరెన్స్‌లో సీనియర్ నేతలు, జిల్లా నేతలు, మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.
Read Also: Rythu Maha Dharna: నల్లగొండలో ముగిసిన రైతు మహాధర్నా.. భారీగా తరలివచ్చిన జనం
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!