CM Yogi: యోగి చేతికి గాయం.. రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని బయటపెట్టిన సీఎం
- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన చేతికి గాయం
- కొంతకాలంగా చేతికి రిస్ట్ బ్యాండ్
- రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని బయటపెట్టిన యోగి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన చేతికి కొంతకాలంగా కట్టుకున్న రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని ఈరోజు బయటపెట్టారు. సంప్రదాయ చికిత్సతో ఓ వైద్యుడు తన చేతికి కట్టు కట్టారని సీఎం యోగి అన్నారు. కొన్నిసార్లు సంప్రదాయ చికిత్సలను కూడా నమ్ముతానని ఆయన అన్నారు. కొందరు అనవసరంగా మందులు వాడుతూ ఉంటారన్నారు. వాస్తవానికి.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొంతకాలం తన మణికట్టుకు రిస్ట్ బ్యాండ్ ధరించి కనిపించారు. దీనికి సంబంధించి సీఎం లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాలుగో వ్యవస్థాపక దినోత్సవంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా చేతి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. కానీ ఆయన్ను కలిసేందుకు వచ్చిన ఓ వైద్యుడు సంప్రదాయ చికిత్సతో కేవలం అర నిమిషంలోనే దాన్ని నయం చేశారన్నారు.
READ MORE: CM Chandrababu: రోడ్లు-భవనాల శాఖపై సీఎం సమీక్ష.. మరమ్మత్తుల కోసం నిధులు విడుదల
Also Read
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
సీఎం మాట్లాడుతూ .. “నన్ను కలవడానికి ఓ వైద్యుడు వచ్చారు. చేతికి తగిలిన గాయాన్ని నయం చేస్తానన్నారు. నా చేతికి ఈ కట్టుకట్టారు. ఈ కట్టు నీ చేతికి అందడం లేదు అన్నారు. వారు చేతిని సరిచేయగలరు. అప్పుడు నేను ఎంత ఖర్చవుతుందని అడిగాను. దానికి డాక్టర్ ‘నేను నీతో సెల్ఫీ తీసుకుంటాను’ అని చెప్పారు. డాక్టర్ కేవలం అర నిమిషంలో నా చేతికి తగిలిన గాయాన్ని నయం అయింది. ఈ విషయం మీరు విన్నత తర్వాత తప్పక ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు మనం సంప్రదాయ చికిత్సలను కూడా నమ్మాలి. కొందరు అనవసరంగా మందులు వాడుతూ ఉంటారు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!