Uttam Kumar Reddy : పార్లమెంట్ వ్యవస్థ ని ద్వంసం చేసింది బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికలు దేశ.. మన కుటుంబాల భవిష్యత్తుకి కీలకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థని ధ్వంసం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. కీలకమైన చట్టాలు.. ప్రతిపక్షాలను తొక్కేసి ఆమోదం పొందేవి అని ఆయన వ్యాఖ్యానించారు. నియంతృత్వ ధోరణి ప్రజలకు తెలియాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. మోడీ స్పీచ్‌లు చూస్తే.. ఇంత దిగజారి పోయారు అనిపిస్తుందని, స్టేట్స్ మెన్ లాగా ఉండాలి కానీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కి వస్తే ఏం చేశాం..ఏం చేస్తాం అనేది చెప్పాలని, కానీ ఇవేం చెప్పడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్.. విజయవాడ బుల్లెట్ ట్రైన్ కి అనుకూలం.. కానీ దాని ఊసేత్తడం లేదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే పని బీజేపీకి అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’బీఆర్‌ఎస్ గురించి ఎక్కువ మాట్లాడి వృధా.. 10 ఏళ్లు అవకాశం ఇస్తే.. దోపిడీ.. వికారపు మాటలతో ప్రజలకు దూరం అయ్యారు. 104 సీట్ల నుండి.. 39 కి పడిపోయారు.. ఉన్న ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. మేడిగడ్డ కూలింది అక్టోబర్ లో.. అప్పుడు సీఎం కేసీఆర్..
నీళ్లు వదిలింది వాళ్లు.. NDSA అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా గేట్లు ఎత్తి నీళ్లు వదిలి పెట్టండి అని చెప్పారు. మీరు కట్టిన బ్యారేజి కూలింది.. ముందు క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకుండా.. ఉచిత సలహాలు ఇవ్వకండి. వచ్చే పంట కి బోనస్ ఇస్తాం. మోడీ వచ్చినాక అగ్నివీర్ స్కీం పొరపాటు పెద్దది. 2 వేల కిలోమీటర్లు చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మాజీ సైనికుడిగా.. జాతీయ భద్రతపై మోడీ ది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరం కమిటెడ్ టీం గా పని చేస్తున్నాం. ప్రభుత్వం ని కాపాడుకునే సత్తా ఉంది. మేము క్రికెట్ టీం లాగా కలిసి పని చేస్తున్నాం. ఐదేళ్లు సర్కార్ ఉంటుంది’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Also Read
- పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై 'Telegram'కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
- Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! "లెక్కలు చెప్పండి.. చర్చకు రండి"
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై
తాజావార్తలు
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
Super Subbu: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ లేపుతోన్న ‘సూపర్ సుబ్బు’.. హిందీ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్!
-
Lenin Pre Release Event: రేపే గ్రాండ్‌గా ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ సస్పెన్స్!
-
Prabhas Record: ప్రభాస్ సరికొత్త రికార్డ్.. రెబల్ స్టార్ కెరీర్లోనే..!
-
IBPS SO Recruitment 2026: 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. నెలకు రూ.85,000కు పైగా జీతం
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!