Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Us Woman Rape At Karnataka Homestay Wifi Cut For 3 Days Accused Arrested

Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత

Published Date :April 22, 2026 , 1:34 pm
By Suresh Maddala
  • కర్ణాటకలో దారుణం
  • హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం
  • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటకలో దారుణం జరిగింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. హోమ్‌స్టేలో ఉన్న అమెరికా మహిళపై మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత మూడు రోజుల పాటు వైఫై నిలిపివేశారు. దీంతో బాధితురాలు ఎవరితోనూ సంప్రదించకుండా పోయింది. తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది. కొడగులోని కుట్టా గ్రామంలోని ఒక హోమ్‌స్టేలో జరిగింది.

అమెరికాకు చెందిన మహిళ కుట్టా గ్రామంలోని ఒక హోమ్‌స్టేలో ఉంటుంది. అయితే హోమ్‌స్టేలో పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన వృజేష్ కుమార్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఘటన తర్వాత యజమాని మూడు రోజుల పాటు వైఫై నిలిపివేశాడు. దీంతో బాధితురాలు ఎవరితోనూ సంప్రదించకుండా పోయింది. బాధితురాలు తెలివిగా మైసూర్ వెళ్తున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లిపోయింది.

తాజాగా ఆమె అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అమెరికా అధికారులు మైసూరులోని పోలీసు అధికారులను ఇమెయిల్ ద్వారా సంప్రదించగా కేసు నమోదు చేశారు. అమెరికా పౌరురాలిపై అత్యాచారం జరిగిందని కొడగు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లుగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. మే 3వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking crime news India
  • Homestay rape case Kodagu
  • India crime against foreigner
  • India law and order
  • Karnataka Crime News

తాజావార్తలు

  • Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Abhishek Sharma Record: ఎస్‌ఆర్‌హెచ్‌ ‘రారాజు’ డేవిడ్ భాయ్.. దూసుకొస్తున్న అభిషేక్ శర్మ, ఇంకా ఐదు మాత్రమే!

  • Kharge vs BJP: మోడీ టెర్రరిస్ట్.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

  • Nadendla Bhaskara Rao Passes Away: మాజీ సీఎం కన్నుమూత.. నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

ట్రెండింగ్‌

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • 144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions