Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
- కర్ణాటకలో దారుణం
- హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం
- ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో దారుణం జరిగింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. హోమ్‌స్టేలో ఉన్న అమెరికా మహిళపై మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత మూడు రోజుల పాటు వైఫై నిలిపివేశారు. దీంతో బాధితురాలు ఎవరితోనూ సంప్రదించకుండా పోయింది. తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది. కొడగులోని కుట్టా గ్రామంలోని ఒక హోమ్‌స్టేలో జరిగింది.

Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
అమెరికాకు చెందిన మహిళ కుట్టా గ్రామంలోని ఒక హోమ్‌స్టేలో ఉంటుంది. అయితే హోమ్‌స్టేలో పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన వృజేష్ కుమార్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఘటన తర్వాత యజమాని మూడు రోజుల పాటు వైఫై నిలిపివేశాడు. దీంతో బాధితురాలు ఎవరితోనూ సంప్రదించకుండా పోయింది. బాధితురాలు తెలివిగా మైసూర్ వెళ్తున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లిపోయింది.
తాజాగా ఆమె అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అమెరికా అధికారులు మైసూరులోని పోలీసు అధికారులను ఇమెయిల్ ద్వారా సంప్రదించగా కేసు నమోదు చేశారు. అమెరికా పౌరురాలిపై అత్యాచారం జరిగిందని కొడగు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లుగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. మే 3వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!